NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Bharat Bandh: కొనసాగుతున్న భారత్ బంద్..!

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో  ప్రవేశపెట్టి  ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ మద్దతు ప్రకటించలేదు. ఏపిలో అధికార వైసీపీతో సహా టీడీపీ, కాంగ్రెస్ , వామ పక్షాలు, రైతు,  ప్రజా, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపిలో బస్సు సర్వీసులను మధ్యాన్నం వరకూ నిలుపుదల చేస్తున్నట్లు ఆర్ టీసీ ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. బీజెపి , జనసేన బంద్కు దూరంగా ఉన్నాయి.

Bharat Bandh farmers strike continuing ap and telangana
Bharat Bandh farmers strike continuing ap and telangana

వ్యాపార  వాణిజ్య సంస్థలు స్వచ్చందగా మూసివేసి బందుకు సహకరించాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పట్టణాల్లో నగరాల్లో రైతు కార్మిక సంఘాల నేతలు పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు తెలంగాణలో బస్ డిపోల వద్ద రైతు సంఘాల అందుకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు. డిపోల నుండి బస్సులు బయటకు రాకుండా అనుకున్నారు. జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju