ఇటీవల అనంతపురం మాజీ ఎంపీ టిడిపి పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఆమరణ దీక్షకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి వైసీపీ ప్రభుత్వంపై జేసీ బ్రదర్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జేసీ బ్రదర్స్ పై చాలా కేసులు నమోదు అయ్యాయి. అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ మిషన్లో ఆధారాలతో సహా దొరికిపోవడం మాత్రమే కాక ఇంకా అనేక విషయాలలో వారిపై పోలీసులు కేసులు పెట్టడం జరిగింది.
ఈ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై బండ బూతులు తిట్టడంతో పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ లో జేసీ పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తమ ని దారుణంగా విమర్శించాడమే కాకుండా కొడతా కి వచ్చారు అంటూ ఐపీసీ సెక్షన్ 353, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాను ఎవరినీ దూషించలేదు అని అసత్య ప్రచారం చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరోపక్క జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…