Big Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..రెండు లారీలు దగ్ధం

Share

Big Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమైయ్యాయి. భారీ నష్టం వాటిల్లింది. పరిశ్రమలోని బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్ – 2 నందు ల్యాడిల్ కు రంద్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిండపడటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. కాగా ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్తినష్టం రూ.50 లక్షలకుపైగా ఉంటుందని అంచనా. అగ్ని ప్రమాద ఘటనపై యాజమాన్యం విచారణకు ఆదేశించింది.

Big Breaking: fire accident in vsp
Big Breaking: fire accident in vsp


Share

Related posts

Nivetha Thomas Beautiful Photos

Gallery Desk

Viral Video: లైవ్ లో భర్త కళ్లెదుటే ఉరేసుకుని చనిపోయిన భార్య..! వీడియో తీసిన పైశాచిక భర్త..!!

somaraju sharma

Gang Rape in Guntur: యువకుడిని కట్టేసి.. యువతిపై దారుణానికి ఒడిగట్టి.. గుంటూరులో బ్లేడ్ బ్యాచ్ దారుణ కాండ..!

Srinivas Manem