NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్

Big Breaking : భారత్ లో అరగంట పాటు నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు

Big Breaking : భారతదేశంలో వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు అరగంటకు పైగా నిలిచిపోయాయి. కారణం అయితే తెలియదు కానీ శుక్రవారం రాత్రి 11 గంటల తరువాత దేశ వ్యాప్తంగా అరగంటకు పైగా వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతంలో స్మార్ట్ ఫోన్ లు వాడే ప్రతి ఒక్కరూ వాట్సాప్, ఫేస్ బుక్ లను ఉపయోగించడం అందరికీ తెలిసిందే. దాదాపు అరగంటకు పైగా వాట్సాప్ నుండి ఎవరికీ మేజేస్ లు వెళ్లకపోవడంతో పాటు ఫేస్ బుక్ కూడా ఓపెన్ కాకపోవడంతో సర్వర్ లో సాంకేతికలోపం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

Big Breaking : whtsapp, fase book surver down
Big Breaking whtsapp fase book surver down

సర్వర్ డౌన్ లో ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఈ సమస్య అరగంట తరువాత పునరుద్ధరణ అయ్యాయి. తొలుత ఈ సమస్య ఎప్పటికి రెక్టిపై అవుతుందో అని బావించారు. చిన్న పిల్లలు మొదలు కొని వృద్ధుల వరకూ అందరూ వాట్సాప్, ఫేస్ బుక్ సేవలను పొందుతున్నారు. వాట్సాప్ సేవలు ఒక్క సారిగా ఆగిపోవడంతో కోట్లాది మంది వినియోగదారులు ఒక్క సారిగా అయోమయానికి గురి అయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N