NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోల్‌

Pet Dog Birthday: ఆయనకు పెంపుడు జంతువులే కుటుంబ సభ్యులు..! శునకానికి ఘనంగా బర్త్‌డే వేడుకలు..!!

Pet Dog Birthday: చాలా మంది వారి ఇళ్లలో పెంపుడు జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. ఖరీదైన శునకాలను పెంచుకుంటుంటారు. అవి వారి కుటుంబంతో ఎంతో ప్రేమగా ఉంటుంటాయి. వాటి మెయింటనెన్స్ కు ఖర్చు బాగానే చేస్తుంటారు. బలమైన ఆహారాన్ని వాటికి పెడుతుంటారు. రక్తసంభందీకులు కన్నా పెంపుడు జంతువులు చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయని అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది. అయితే ఇక్కడ చెప్పుకునే విషయం ఏమిటంటే కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి తన పెంపుకు కుక్క (శునకానికి) ఘనంగా బర్త్ డే నిర్వహించడం గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది.

birthday celebrations for a Pet dog in singavaram kurnool district
birthday celebrations for a Pet dog in singavaram kurnool district

 

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన ఉండే వెంకట సుబ్బయ్య గౌడ్ కు సంతానం లేదు. ఆయన ఆవు దూడలు, ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఇటీవల తన పెంపుడు శునకానికి ఘనంగా పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఇది ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటే ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఆయన ఇరుగు పొరుగు వారిని, పరిచయస్తులను పిలిచి మరీ ఘనంగా శునకానికి భర్త్ డే వేడుకలను నిర్వహించారు. అందరి సమక్షంలో కేక్ ను కట్ చేసి..పంచి పెట్టారు. తన శునకానికి ఇది రెండవ జన్మదినం అని వెంకట సుబ్బయ్య తెలిపారు.

Read More: Crime News: అవ్వనూ వదలని కామాంధుడు – గ్రామస్తుల చేతిలో సజీవ దహనం..! చిత్తూరు జిల్లాలో గగుర్పొడిచే ఘటన

వెంకట సుబ్బయ్య గతంలో ఆయన పెంచుకుంటున్న ఆవుదూడకు మూడు సార్లు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. పెంపుడు శునకానికి ఈ విధంగా ఘనంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించడం తనకు చాలా ఆనందంగా ఉందని వెంకట సుబ్బయ్య పేర్కొంటున్నారు. ఇది గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. గ్రామస్తులు ఈ విషయాన్ని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇటువంటివి గతం నుండి జరగడం సహజమే అయినా గ్రామీణ ప్రాంతంలో ఈ విధంగా పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుక నిర్వహించడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!