NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

BJP: ఏపి రాజకీయాల్లో మరో వివాదానికి తెరలేపిన బీజేపీ..!?

BJP: ఏపి రాజకీయాల్లో ఏదో ఒక వివాదం హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ పై చేసిన వ్యాఖ్యలకు పలు రాజకీయ పక్షాల నుండి తీవ్ర విమర్శలు కొనసాగుతున్న సమయంలోనే మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ జాతీయ నేత సత్యకుమార్. గుంటూరులోని జిన్నా టవర్ పై ఆయన తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

BJP controversy comments
BJP controversy comments

BJP: జిన్నా టవర్ పేరు మార్చాలి

గుంటూరు పట్టణంలోని జిన్నా టవర్ ఫోటోను బీజేపి నేత సత్యకుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ఆ టవర్ పేరు మార్చాలంటూ సూచన చేశారు.  “ఈ టవర్ కు జిన్నా పేరు మీద నామకరణం చేశారు. అంతే కాకుండా ఈ ఏరియాను జిన్నా సెంటర్ గా పిలుస్తారు. ఇది ఉంది పాకిస్తాన్ లో కాదు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో. దేశ ద్రోహి అయిన ఆలీ జిన్నా పేరును ఇంకా టవర్ కు కొనసాగిస్తున్నారు. ఈ టవర్ కు భరత మాత ముద్దు బిడ్డ అయిన అబ్దుల్ కలాం పేరో, దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టరు? ఒక సూచనగా చెబుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరో పక్క ఆ టవర్ పేరు మార్చచకపోతే కూల్చేస్తామటూ బీజేపి నాయకులు, గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపి ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్ పేరు మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్ ను కూలగొట్టండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. మరో పక్క ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డిలు సత్యకుమార్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్వీట్ చేశారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N