NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP EX MLA: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

BJP EX MLA: వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ఏపి సీఐడీ రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే రఘురామ కృష్ణం రాజు అరెస్టును వైసీపీ మినహా వివిధ రాజకీయ పక్షాల నేతలు ఖండించారు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై క్షత్రియ సామాజిక వర్గంలో ఒక వర్గం ఆయనకు మద్దతుగా అరెస్టును ఖండిస్తుండగా, మరో వర్గం  ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్నారు. కాగా దీనిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన దైన శైలిలో వ్యాఖ్యానించారు.

BJP EX MLA vishnu kumar raju comments on ycp govt
BJP EX MLA vishnu kumar raju comments on ycp govt

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఉన్నాయనీ ఓ మీడియా అడిగిన ప్రశ్నకు విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ న్యాయవ్యవస్థను అస్థిర పర్చడానికి వైసీపీ సోషల్ మీడియాలో న్యాయమూర్తులను ముక్కలు ముక్కలుగా నరికేయాలని చెప్పినప్పుడు అది అస్థిరపర్చడం కాదా అని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా అని అన్నారు. వాటికంటే రఘురామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఎక్కువా అని ప్రశ్నించారు. ఒక డిక్టేటర్ షిప్ గా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయడం సరికాదని విష్ణుకుమార్ రాజు అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్న వారిని మాట్లాడనివ్వరనీ, కలవడానికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని ఇదొక వింత ప్రభుత్వం..వింతైన ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అప్పుడప్పుడైనా రాష్ట్రంలో ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలన తెలుసుకోవాలని సూచించిన ఆయన కనీసం ఆ ప్రాంతాల ఎమ్మెల్యేల దగ్గర అయినా సమాచారం తీసుకోవాలన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?