NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Botsa satyanarayana : అబ్బబ్బ ఇది పెద్ద రికార్డు బ్రేక్ : ఇన్నాళ్ళకి బొత్సా నోట్లోంచి ఆయన పేరు వచ్చింది, తిట్టాడు కూడా !

Botsa satyanarayana : రాజకీయాల్లో కొందరు నాయకులు ప్రత్యర్థులను పనిగట్టికుని విమర్శలు చేస్తూనే ఉంటారు. కాని కొందరు ప్రత్యర్థులైైనా వారి జోలికి సహజంగా వెళ్లరు, వారిపై పెద్దగా విమర్శలూ చేయరు. అయితే ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, వెలగపూడి రామకృష్ణ బాబును తరచు అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అశోక్ గజపతిరాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వర్గీయులను వైసీపీలోకి గానీ బీజెపీలోకి గాని వెళ్లే విధంగా ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

Botsa satyanarayana : Botsa satyanarayana comments on ashok gajapathi raju
Botsa satyanarayana Botsa satyanarayana comments on ashok gajapathi raju

మాన్సాస్ ట్రస్ వ్యవహారంలో అశోక్ గజపతిరాజు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయం అందరికీ తెలుసు. సీఎం వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి మాన్సాస్ ట్రస్ నుండి తొలగించి ఆ పదవిని ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిరాజుకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అశోక్ గజపతిరాజును గతంలో ప్రత్యర్థులు కూడా పెద్దగా విమర్శించే వారు కాదు. ఆయన కూడా హుందా రాజకీయాలు సాగించే వారు. మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా ఆయనపై గతంలో పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు, తాజాగా అశోక్ గజపతిరాజుపై బోత్స సత్యనారాయణ ఘాటుగానే విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బడి, గుడి చూడని ఆ పెద్దమనిషి అధికారం కోల్పోయిన తరువాత దేవుడు, దగా అని గుండెలు బాదుకోవడం విడ్డూరంగా ఉందంటూ బొత్సా విమర్శించారు. ఎన్ని సార్లు మంత్రి పదవులు చేశామని కాదు ప్రజలకు కావాల్సిన పనులు చేశామా లేదా అన్నది ముఖ్యమని అన్నారు బొత్సా సత్యనారాయణ.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే శ్రీరామ తీర్థ సాగర్ నుండి నీరు తీసుకురావాలని ప్రయత్నించామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కక్షతో ఆ ప్రాజెక్టుని నిలిపివేసిందన్నారు. రామతీర్థం సాగర్ సాగర్ ద్వారా నీరు తీసుకువస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకం ద్వారా పండుగ కు ముందే పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశామని అన్నారు. ఇటువంటి మంచి ఆలోచన చంద్రబాబుకు ఎవ్పుడూ రావని విమర్శించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju