ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..?

Share

Breaking: ఏపీలో  నేడు ప్రకటించాల్సి ఉన్న పదవ తరగతి  పరీక్ష ఫలితాలను వాయిదా వేశారు. ఈరోజు  11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి  రాజశేఖర్ టెన్త్ పరీక్ష ఫలితాలను  వెల్లడిస్తారని  ముందుగా ప్రకటించారు. అయితే  అనివార్య కారణాల వల్ల  పరీక్ష ఫలితాల వెల్లడి కార్యక్రమాన్ని  వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

Breaking AP 10th results postponed
Breaking AP 10th results postponed

Read more: YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

Breaking: సోమవారం టెన్త్ ఫలితాలు

సోమవారం ఉదయం 11 గంటలకు  టెన్త్  పరీక్ష ఫలితాలను  విడుదల చేయనున్నారు. ఈ మేరకు  ఏపీ ప్రభుత్వ  పరీక్షల  డైరెక్టర్ దేవానంద్ రెడ్డి  ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని  విద్యార్థులు, వారి  తల్లిదండ్రులు  గమనించాలని విజ్ఞప్తి చేశారు. అనివార్య కారణాల వల్ల  నేడు  టెన్త్ పరీక్ష ఫలితాలను  వెల్లడించ లేక పోతున్నట్టు  తెలిపారు.


Share

Related posts

మూడు రాజధానుల బిల్లు… సైలెంట్ ట్విస్ట్ బయటపడింది!

CMR

కెసిఆర్ కి బ్యాడ్ టైమ్ !జగన్ కూడా కారణమా !!

Yandamuri

Allu Arjun: పాన్ ఇండియా లెవెల్ లో రికార్డుల వేట అప్పుడే స్టార్ట్ చేసిన అల్లు అర్జున్..??

sekhar