Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Share

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో ఊరట లభించింది. రఘురామ దాఖలు చేసిన లంచ్ మోహన్ పిటిషన్ పై ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 4వ తేదీన భీమవరం (Bhemavaram)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Modi) పర్యటనకు హజరయ్యేందుకు తనకు రక్షణ కల్పించాలంటూ రఘురామ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. ఎంపిగా పర్యటనకు వెళ్లేందుకు ఇబ్బంది ఏమటని ధర్మాసనం రఘురామ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర ను ధర్మాసనం ప్రశ్నించింది.

Breaking AP High Court Key Orders On MP Raghurama Plea

 

ఏదో ఒక కేసు పెట్టి తన క్లయింట్ ను అరెస్టు చేయాలనుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి కేసులు లేకుండా రక్షణ కల్పించాలనీ, భీమవరం వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్ పై సాయంత్రం విచారణ చేసిన ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. 3,4 తేదీల్లో ఒక వేళ పోలీసులు రఘురామపై కేసులు నమోదు చేస్తే న్యాయ, చట్టబద్ద ప్రక్రియ అనుసరించాలని ఆదేశించింది. కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియ ప్రకారం పోలీసులు వ్యవహరించాలని ధర్మాసనం ఆదేశించింది.

 


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago