NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఎంపి పదవికి రాజీనామా చేయనున్నట్లు కీలక నిర్ణయాన్ని వెల్లడించిన రఘురామ..! రాజధాని అమరావతి కోసం అంటూ..!!

Breaking: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నేడు కీలక ప్రకటన చేశారు. తనపై అనర్హత వేటు వేయించాలనీ రెండేళ్లుగా తమ పార్టీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారనీ, అయినప్పటికీ వారి ప్రయత్నాలు సాధ్యం కాలేదని అన్నారు. ఏపికి పట్టిన ఈ దరిద్రాన్ని వదిలించేందుకే తానే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ కోసం నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తనపై అనర్హత వేటుకు ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు అనర్హత వేటు వేయిస్తారేమోనని ఇంత కాలం ఎదురుచూశాననీ, తనపై అనర్హత వేటు వేయించలేకపోతున్న వారిని చూసి శక్తివిహీనులని అర్ధం అయిపోయి తనకే జాలి వేసిందన్నారు.

Breaking news MP RRR key decision
Breaking news MP RRR key decision

Breaking: సమయం ఇచ్చా చేయలేకపోయారు

తానే రాజీనామా చేసి ఫ్రెష్ గా ఎన్నికలకు వెళ్లి ఈ రోజు ప్రజల్లో పార్టీని ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారు అనేది ప్రూ చేద్దామన్న ఆలోచన ఉందని తెలిపారు. వాళ్లకు ఎన్ని రోజుల్లో అనర్హత వేటు వేయిస్తారో చెప్పండి అంటూ సవాల్ చేసినా సమాధానం రాలేదని అన్నారు. అందుకే క్విట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంకా రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉంటానని ఇంత సమయంలో అనర్హత వేటు వేయిస్తామని వచ్చి చెప్పవచ్చని అన్నారు. అనర్హత వేటు వేయించడం మావల్ల కాదు అని చెప్పేస్తే వెంటనే రాజీనామా చేస్తానన్నారు. వాళ్ల సరదా తీర్చేందుకైనా ప్రజల సంపూర్ణ సహకారంతో, ఈ ప్రభుత్వ విధానాలను ధ్వేషించే అన్ని పార్టీల సహకారంతో ఈ ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా చేయడం కోసం తాను త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు రఘురామ. తాను తీసుకునే ఈ నిర్ణయం అమరావతే రాజధానిగా ఉండటం కోసమని తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?