NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తూర్పు గోదావరి జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా లోని బురుగుపూడి లో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుండి చంద్రబాబు కాన్వాయ్ బయలు దేరిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది.  ఈ ఘటనతో టీడీపీ శ్రేణులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. వెనుక నుండి వస్తున్న ఓ కారు చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను దాటే ప్రయత్నంలో కారు ముందు భాగాన్ని ఢీకొట్టి ఆగకుండా కొద్ది దూరం వెళ్లి ఆగింది. ఈ కారు టీడీపీ శ్రేణులకు చెందినదా లేక వేరే వాళ్లదా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వల్ప ప్రమాదమే కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Car collided Chandrababus car in East Godavari dist

 

కాగా చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.  బుధవారం గోకవరంలో పర్యటించగా, స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతో చంద్రబాబు ప్రజల్లోకి వెళుతున్నారు. నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు తమ పర్యటనలకు కొద్ది రోజుల పాటు విరామం ప్రకటించారు. మరల ఇక నుండి రెగ్యులర్ గా ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు.

ఏపి లో హాట్ టాపిక్ గా మారిన రాజధానిపై బుగ్గన సెన్షేషనల్ కామెంట్స్ .. మళ్ళీ తూచ్ అంటారా..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!