NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP New Districts: ఏపిలో కొత్త జిల్లాలకు కోడ్‌లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ డైరెక్టరీ కోడ్ లను జారీ చేసింది. స్థానిక ప్రభుత్వాలను మ్యాపింగ్ చేసేందుకు వీలుగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ ఎల్‌జీడీ కోడ్ లను జారీ చేస్తుంది. జనగణన నుండి వివిధ ప్రభుత్వ పథకాల వరకూ ఎల్‌జీడీ కోడ్ ద్వారానే కార్యక్రమాల అమలును కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికే 502 నుండి 521 వరకూ జిల్లా లోకల్ గవర్నమెంట్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇకపైనా అవే నెంబర్లను ఆయా జిల్లాలకు కొనసాగించనున్నారు. ఏపిలో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు 743 నుండి 755 వరకూ కేటాయించారు. కొత్తగా ఏపిలో ఏర్పడిన 13 జిల్లాలతో దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 755కి చేరింది. రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల సమాచారాన్ని కేంద్రాన్ని పంపగా జిల్లాల కోడ్ లను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కేటాయించింది.

Central govt issued local government directory codes to AP New Districts
Central govt issued local government directory codes to AP New Districts

AP New Districts:  జిల్లా పేరు.. ఆ జిల్లాకు కేటాయించిన కోడ్

  • పార్వతీపురం మన్యం జిల్లాకు 743
  • అనకాపల్లికి 744
  • అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745
  • కాకినాడకు 746
  • కోనసీమకు 747
  • ఏలూరుకు 748
  • ఎన్టీఆర్ జిల్లాకు 749
  • బాపట్లకు 750
  • పల్నాడుకు 751
  • తిరుపతికి 752
  • అన్నమయ్య జిల్లాకు 753,
  • శ్రీ సత్యసాయి జిల్లాకు 754
  • నంద్యాలకు 755

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N