Hindupur(sri satyasai): శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో మదరసా విద్యార్ధులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని ఆదం మసీదు లో మదరసా విద్యార్ధులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు.
Advertisements

ఆదం మసీదు కమిటీ ఆద్వర్యంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్ధులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ముస్లిం పిల్లలకు అధ్యాత్మిక, సామాజిక అంశాలపై ఖురాన్ ప్రవర్త మహమ్మద్ సాల్లాల్లాహు అలైహి పసొల్లమ్ సందేశాలపై శిక్షణ నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Advertisements
మెడికో ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?
Advertisements