NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నష్టం అంచనాలు పూర్తి కాగానే వరద బాధితులను ఆదుకుంటామని సీఎం జగన్ హామీ

వరద నష్టం అంచనాలు పూర్తి కాగానే బాధితులను ఆదుకుంటామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముందు గ్రామాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. శిబిరాల్లో బాగా చూసుకున్నారా.. ప్రభుత్వ తక్షణ సాయం అందిందా.. వాలంటీర్లు, అధికారులు అండగా నిలబడి సేవలు అందించారా అంటూ బాధిత కుటుంబాలను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. శిబిరాల్లో బాగానే చూసుకున్నారని, వాలంటీర్లు సేవలు అందించారని బాధిత కుటుంబాలు సీఎం జగన్ కు తెలిపారు. పుచ్చకాయలవారిపేట, ఊరుమూడి లంక, మేకలపాలెం తదితర గ్రామాల్లో నేరుగా వరద బాధితులతో సీఎం జగన్ ముచ్చటించారు.

తక్షణ సహాయ చర్యలకు ఇబ్బంది కలగకూడదనే..

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ నష్టం అంచనాలు పూర్తి కాగానే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వరద వచ్చిన సమయంలో తాను పర్యటనకు వస్తే అధికార యంత్రాంగం మొత్తం తన చుట్టూ తిరుగుతుందని, దీని వల్ల సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతాయని వారం రోజుల సమయం ఇచ్చి పర్యటనకు రావడం జరిగిందని వివరించారు జగన్. వరదలు రాగానే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. వెంటనే అధికారులు అందరినీ క్షేత్రస్థాయికి పంపి ఎవరు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జగన్ తెలిపారు.

8 నెలల పిల్లవాడికి పెన్ను బహుకరించిన సీఎం జగన్

సీఎం జగన్ కోనసీమ లంక గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో సీఎం జగన్ పెదపూడి లంక గ్రామంలో ఓ 8నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. ఆ సమయంలో పిల్లవాడు జగన్ జేబులోని పెన్నుతో ఆడుకుంటూ కింద పడేశాడు. ఆ తరువాత పిల్లవాడిని తల్లి తీసుకోగా, జగన్ తన ఖరీదైన పెన్నును పిల్లవాడికి బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

మోడీ సర్కార్ పై విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్ధి మర్గరేట్ అల్వా సంచలన ఆరోపణలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju