NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: చిరు ట్వీట్‌కి జగన్ స్పందన ఇదీ..!?

CM YS Jagan reply tweet on chiru appreciation

CM YS Jagan: మెగాస్టార్ చిరంజీవికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఒకే రోజు 13.72 లక్షల కరోనా టీకాలు వేసిన సందర్భంగా సీఎం జగన్ కి చిరు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.  “ఏపిలోని ఆరోగ్య బృందాలు ఒకే రోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ లు వేయడం అధ్భుతం. చాలా సంతోషంగా ఉంది. మీ ప్రయత్నాలు కోవిడ్ ను ఓడించడానికి ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతున్నాయి. టీం ఏపీకి మరింత శక్తి రావాలి. ఉత్తేజకరమైన నాయకత్వం ఉన్న జగన్ కు అభినందనలు” అంటూ చిరు నిన్న ట్వీట్ చేశారు.

CM YS Jagan reply tweet on chiru appreciation
CM YS Jagan reply tweet on chiru appreciation

దీనికి నేడు జగన్ రిప్లై ఇచ్చారు. చిరుకు కృతజ్ఞతలు తెలియజేశారు. “రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ ప్రశంసలకు ధన్యవాదాలు. విలేజ్, వార్డు సెక్రటేరియట్స్, వాలంటీర్సు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, పిహెచ్‌సీ వైద్యులు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జేసిలు, కలెక్టర్ లు చేసిన ప్రయత్నానికి మీ క్రెడిట్ దక్కుతుంది” అని జగన్ పేర్కొన్నారు.

అయితే ఓ పక్క రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్‌ పాలనను చిరు సోదరుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ విమర్శిస్తుండగా, సమయం వచ్చినప్పడల్లా సీఎం జగన్ ను చిరు ప్రసంశలు కురిపించడం, అభినందలు తెలియజేయడం చేస్తుండటం చిరు, పవన్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. చిరు చర్యలు పవన్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిరు ట్వీట్ పై పవన్ శిబిరంలో అగ్రహావేశాలు వ్యక్తం అయినట్లు సమాచారం. జగన్ ను ప్రసంశిస్తూ చిరు ట్వీట్ చేయడం ఎంత వరకు సబలు అన్న దిశగా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమానుల తీరు ఇలా ఉంటే చిరు తీరును తప్పుబడుతూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్నయ్య ఇలా ట్వీట్ చేసి ఉండాల్సింది కాదు అని పవన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. పవన్ వ్యాఖ్యలు బయటకు తెలియడంతో పవన్ అభిమానులు మరింత ఘాటుగా చిరుపై కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju