NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: నేడు విశాఖకు సీఎం జగన్ ..! పర్యాటన సాగేదిలా..!!

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి విశాఖపట్నం బయలుదేరనున్నారు సీఎం జగన్, సాయంత్రం 5.20 గంటలకు ఎన్ఏడీ జంక్షన్ లో ఫ్లైఓవర్, వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన మరో ఆరు ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. తదుపరి ఆరు గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్య నాయుడు వివాహ వేడుకలో హజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. ఆ తరువాత 6.20 గంటలకు ఉడా పార్క్ వద్ద పార్క్ తో పాటు మరో నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ నందు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనుమరాలు నిహారిక వివాహ రిసెప్షన్ కు హజరై నూతన వధువరులను ఆశీర్వదిస్తారు. రాత్రి 8గంటలకు విశాఖ నుండి గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు.

 CM YS Jagan visakha tour
CM YS Jagan visakha tour

CM YS Jagan: నేటి విశాఖ పర్యటనకు ప్రత్యేకత

సీఎం వైఎస్ జగన్ నేటి విశాఖ పర్యటనకు ప్రత్యేక ఉంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న తరువాత తొలిసారిగా సీఎం జగన్ విశాఖలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంలో రాజధాని అంశంపై విశాఖ ప్రజలకు క్లారిటీ ఇస్తారా, విశాఖ ప్రజలకు ఆయన ఏమి సమాధానం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ మూడు రాజధానులకు కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఈ వివాదం కోర్టులో ఉండటంతో సీఎం జగన్ విశాఖ ప్రజలను ఉద్దేశించి ఇంత వరకూ మాట్లాడలేదు. తొలిసారిగా సీఎం జగన్ అధికార, అనధికార కార్యక్రమాలకు విశాఖకు వస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు విశాఖకు వచ్చినా అటు శారదా పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సుల కోసమో లేక ఒడిశా, శ్రీకాకుళం వెళ్లూ విశాఖలో ఆగడమో తప్ప నేరుగా విశాఖకు అధికారిక కార్యక్రమాలకు వచ్చిన సందర్భం లేదు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!