NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ మీడియా రాజ‌కీయాలు హెల్త్

Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

Corona: ఇప్పుడంతా క‌రోనా భ‌య‌మే. కరోనా నిర్ధారణ పరీక్షలు , ఫలితాల విష‌యంలో ఎంతో నిరీక్ష‌ణ ఉంటోంది. ఈ ప‌రీక్ష‌ల్లో సీటీ స్కానింగ్‌ కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్‌, సీటీ స్కానింగ్‌ సదుపాయాలు తక్కువ. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్ప‌టికీ సిటీ స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ బ‌య‌ట‌ప‌డ్డ దాఖ‌లాలు ఉన్నాయి. అయితే, ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారంగా వాట్సాప్‌తో క‌రోనా టెస్ట్ సుల‌భంగా చేసుకునే టెక్నాల‌జీకి మ‌న యువ ఇంజినీర్ ఆవిష్క‌రించారు.

 

Read More: Corona: షాక్ః ప‌క్క రాష్ట్రంలో కొత్త ర‌కం క‌రోనా కేసు

ఇది బ్యాక్ గ్రౌండ్…

బెంగళూరుకు చెందిన ఆర్ట్‌కార్ట్‌ అనే స్టార్టప్‌ అభివృద్ధి చేసింది. సీటీ స్కానింగ్‌తో రేడియేషన్‌ భయం, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు రోజుల తరబడి ఆలస్యం కావడంతో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి ఎక్స్‌రేను ఉపయోగించి వాట్సాప్ ఆధారంగా కరోనా నిర్ధారణ చేసే సాంకేతికత ఈ ఆవిష్క‌ర్త‌లు రూపొందించారు. దీనికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం దీనికి రూ. 230 కోట్ల ఆర్థిక సాయం చేసింది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ టెక్నాలజీని ‘ఎక్స్‌రేసేతు’ అని పిలుస్తున్నారు.

Read More: Corona: డ‌బ్బులు ప్రింట్ చేసుకుంటే స‌మ‌స్యే ఉండ‌దు… క‌రోనా స‌మ‌యంలో భ‌లే విశ్లేష‌ణ‌

10-15 నిమిషాల్లో ఫ‌లితం….

గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు ఆర్ట్‌పార్క్‌ సీఈవో ఉమాకాంత్‌ సోని చెప్పారు. వైద్యులు ఎక్స్‌రేల ఫొటోలను వాట్సాప్‌ ద్వారా www. xraysetu.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది. ఇది కొవిడ్‌తో పాటు టీబీ, న్యుమోనియా లాంటి 14 రకాల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను గుర్తించగలదు. ఇండియాలో 1000 మందికిపైగా కరోనా రోగులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటివరకు 500 మంది డాక్టర్లు సేవలను వినియోగించుకొన్నారని పేర్కొన్నారు. వచ్చే 15 రోజుల్లో 10వేల మంది వైద్యులకు ఈ సాంకేతికత అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.

వాట్సాప్ ద్వారా ఇలా …

– www. xraysetu.com లోకి డాక్టర్ లాగిన్ అయి ఎక్స్‌రేసేతు బీటా బటన్‌పై క్లిక్‌ చేయాలి.
– వాట్సాప్‌ చాట్‌బాక్స్‌ ఓపెన్ అయిన త‌ర్వాత‌ +91 80461638638 నంబర్‌కు వైద్యుడు వాట్సాప్‌ చేయాలి.
– ఎక్స్‌రే సేతు సర్వీస్‌ అందుబాటులోకి వచ్చిన త‌ర్వాత వైద్యుడు రోగి ఎక్స్‌రేను వాట్సాప్‌ చేయాలి.
– అనంత‌రం 10-15 నిమిషాల్లో రోగి యొక్క ఆరోగ్య స్థితికి సంబంధించిన ఫలితం తెలుస్తుంది.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju