NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: దేవుడా ర‌క్షించు నా దేశాన్ని … క‌రోనా థర్డ్ వేవ్ ఎంట్రీ!

Corruption Killing India: Corona Business

Corona : దేవుడా ర‌క్షించు నా దేశాన్ని అని మ‌న‌మంతా భ‌గ‌వంతుడిని ప్రార్థించాల్సిన స‌మ‌యం. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది. ఫ‌స్ట్ వేవ్ లో కంటే సెకండ్ వేవ్‌లో మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు వెలుగు చూస్తుండ‌టం, మృతుల సంఖ్య కూడా భారీగానే ఉండ‌టంతో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకున్న వారి రిక‌వ‌రీ రేటు పెరుగుతుండ‌టం కొంత ఉప‌శ‌మ‌నం. ఇలాంటి వార్త‌ల త‌రుణంలో ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

ప్ర‌స్తుతం పెడుతున్న‌ రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్ల వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండబోద‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. తగిన గడువుతో లాక్ డౌన్ విధిస్తే ఫలితం ఉండొచ్చని చెప్పుకొచ్చారు. దేశ‌వ్యాప్తంగా కనీసం 2 వారాలు లాక్‌డౌన్ అమలు చేయాలని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా సూచించారు. లేదంటే.. క‌రోనా ఇదేరీతిలో మార్పులకు గురవుతూ పోతే దేశంలో మూడో విడత కల్లోలం కూడా రావొచ్చ‌ని హెచ్చ‌రించారు. దీనికి ఏకైక ప‌రిష్కార మార్గం వ్యాక్సినేష‌నే అని డాక్టర్ రణదీప్ గులేరియా స్ప‌ష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్లు చాలామందికి చేరగలిగితే ఈ మ‌హమ్మారి ప్రభావం అంతగా ఉండకపోవ‌చ్చ‌ని అన్నారు.

ప‌దే ప‌దే సిటీ స్కాన్ వ‌ల్ల‌…

క‌రోనా సోకిందేమో అనే అనుమానంతో ప‌దేప‌దే సిటీ స్కాన్ చేయిస్తుండ‌టం చాలా ముప్పు అని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ్ దీప్ గులేరియా అంటున్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ సిటీ స్కామ్ చేయించ‌డం వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ అని హెచ్చ‌రించిన ఆయ‌న‌.. కొంత‌మంది ప్ర‌తీ మూడు రోజుల‌కు సిటీ స్కాన్ చేయించుకుంటున్నార‌ని, దీంతో శ‌రీరం అధికంగా రేడియేష‌న్‌కు గురికావ‌డంతో క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని హెచ్చ‌రించారు. అవ‌స‌రం అయితే, డాక్ట‌ర్ల స‌ల‌హామేర‌కే సిటీ స్కామ్ చేయించుకోవాల‌న్నారు గులేరియా.. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డేవారు సీటీ స్కాన్ సెంట‌ర్ల వైపు ప‌రుగులు పెడుతున్నార‌ని వారికి ఈ ప‌రీక్ష‌లు అవ‌స‌రం లేద‌న్నారు.

author avatar
sridhar

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N