NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CPI Narayana: ఏపి ప్రభుత్వంపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు..! ఉద్యోగుల ఆందోళనకు మద్దతు..

CPI Narayana: ఏపిలో రివర్స్ పిఆర్సీపై ఉద్యోగులు ఆందోళనకు సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. నూతన పీఆర్సీ జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంలో ఉపాద్యాయులను అరెస్టు చేశారు. ఉపాధ్యాయులపై పోలీసులు దాడి చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి దాసరి నారాయణ రావు స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఘాటు పదజాలంతో విమర్శించారు.

CPI Narayana slams ap govt
CPI Narayana slams ap govt

“చిత్తూరులో చదువుల తల్లులపై విపరీతంగా దాడి చేస్తున్నారు. నిరంకుశత్వంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అక్షరాశ్యతపైనా, మేధావులపైనా, ఉపాధ్యాయులపైనా దాడి చేసే హక్కు మీకు ఎక్కడిది. వారు ఏమైనా కొత్తగా అడుగుతున్నారా..? వాళ్లకు రావాల్సినవే అడుగుతున్నారు. వాళ్లు అనుభవించే హక్కునే అడుగుతున్నారు. వాళ్లకు కావాల్సిన హక్కు కోసం అడుగుతుంటే మీకు హక్కే లేదని అంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి చెబుతున్నారు. అయిదు విడతల డీఏలను పేరబెట్టుకుని దాన్ని ఒక్కసారిగా ఇచ్చి ఫిట్ మెంట్ 23 శాతంకు తగ్గించి, హెచ్ఆర్ఏ 50 శాతం తగ్గించి మేము డబ్బులు ఇచ్చామని చీఫ్ సెక్రటరీ చెప్పాడంటే.. ఆ చీఫ్ సెక్రటరీ చదువుకున్నాడా..? చదువులేని మూర్ఘుడా..? అలా మాట్లాడతారా..? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒక పక్క డబ్బులు లేవంటారు. సలహాదారులను వరుసపెట్టి అపాయింట్ చేసుకుంటారా..? ఒక్కో సలహాదారుడు అచ్చోసిన ఆంబోతులా తిరుగుతుంటాడా..? వాళ్లు పనీ పాటా చేయరా..? నిన్న కాక మొన్న కూడా ఆపాయింట్ చేసుకున్నారు. డబ్బులేమో ఇలా విలాసవంతంగా ఖర్చు పెడతారు. వీళ్లకు ఇవ్వాల్సిన వేమో ఇవ్వరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలానే జరిగితే రేపు ఎన్జీవో లోని అన్ని సంఘాలు ఏకం అవుతున్నాయి. ప్రత్యక్ష ఆందోళనకు కొనసాగిస్తారు దానికి భారత కమ్యూనిస్టు పార్టీ సపోర్టు చేస్తుంది” అని నారాయణ పేర్కొన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!