NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CR Puram (Prakasam): భైరవకోనలో షాపులకు బహిరంగ వేలం పాట

Share

CR Puram (Prakasam):  సీఆర్ పురం మండలంలోని భైరవకోన వేంచేసి ఉన్న త్రిముఖ దుర్గాంబాదేవి ఆలయంలో శనివారం షాపులకు సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన ఈ వేలం పాటల్లో ప పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఇన్సపెక్టర్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈఓ) నర్రా నారాయణ రెడ్డి వేలం పాటలను నిర్వహించగా, మొత్తం 11 షాపులకు గానూ ఏడు షాపులకు బహిరంగ వేలం పాట పాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సిద్దు రమణారెడ్డి, పలువురు పాటదారులు, వ్యాపారులు  పాల్గొన్నారు.


Share

Related posts

Ram Charan : మెగా ఫ్యాన్స్ కి RRR కన్నా పెద్ద సినిమా ఓకే అయిపోయింది..! రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా అతనితో మరి….

arun kanna

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

somaraju sharma

బిగ్ బాస్ 4 : టి‌వి9 దేవి నాగవల్లి విడాకుల కథ!!

sowmya