Subscribe for notification

ఏపిలో ఇళ్లపట్టాల పంపిణీ జనవరి 20వ తేదీ వరకూ..

Share

 

ఏపి andhra pradeshలో గత నెల 25వ తేదీ క్రిస్టమస్, వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy ఇళ్ల పట్టాల (house sites)పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31లక్షల మంది లబ్దిదారులకుపైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో జనవరి 10వ తేదీ నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని తొలుత భావించారు. అయితే ఇప్పటి వరకూ 39 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ మాత్రమే జరిగింది. 17వేలకు పైగా కాలనీల్లో 9,668 వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది.

ఈ నేపధ్యంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగించనున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు. ఏపి చరిత్రలో ఇది ఒక పెద్ద కార్యక్రమమని జగన్ అన్నారు. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందనీ, లబ్దిదారుల దీవెనలు లభిస్తాయనీ అన్నారు. లే అవుట్ లలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయడం ఒక కార్యక్రమం అయితే వాటిలో మౌలిక సదుపాయలు కల్పించడం మరొక కార్యక్రమమని అన్నారు. రోడ్లు, కరెంటు, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలతో పాటు పాఠశాలలు, అంగన్ వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్ లాంటివి ఏర్పాటు చేయాలనీ, కాలనీ పరిమాణం, జనాభా దామాషా ప్రకారం వీటిని ఏర్పాటు చేయాలని సీఎం  కలెక్టర్లకు తెలిపారు.


Share
somaraju sharma

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

20 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

50 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

3 hours ago