NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కి అంత దమ్ము ఉందా..??

ఇటీవల ఒంగోలు జిల్లాలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్త వెంగయ్య సూసైడ్ చేసుకుని చనిపోవటం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించి.. తన పార్టీ కార్యకర్త కి కారణమైన అన్నా రాంబాబు ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అసెంబ్లీలో కూడా అడుగుపెట్టనివ్వను అంటూ  సంచలన డైలాగులు వేయటం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

YSRCP: MLA Anna Rambabu challenges Jana Sena Chief Pawan Kalyan -  Heytamilcinemaఇటువంటి తరుణంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. తాను తప్పు చేయలేదని కావాలంటే గిద్దలూరు లో మళ్లీ ఎన్నికలకు రావాలి అంటూ పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరారు. ఈ క్రమంలో తాను ఓడిపోతే పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటా అదేవిధంగా ఎటువంటి శిక్ష అయినా అనుభవిస్తా, మీ పార్టీ ఓడిపోతే పార్టీని మూసేస్తారా అంటూ చాలెంజ్ చేశారు. వెంగయ్య ఆత్మ హత్య ఘటనలో తన ప్రమేయం లేదని తనకెలాంటి సంబంధం లేదని అక్రమాలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు.

 

ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని డైలాగులు వేసే పవన్ కళ్యాణ్ .. చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసినప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటే .. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని పేర్కొన్నారు. ప్రసంగాలలో గొప్ప వాళ్ళ పేర్లు ప్రస్తావించడం కాదు.. ఆ సిద్ధాంతాలను ఆచరించాలని తెలిపారు. తలలు తెగిపడతాయని డైలాగులు వేయటం అనే మాటలు పార్టీ అధినేత మాట్లాడాల్సిన మాటలేనా అంటూ వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రశ్నించారు. ఇదిలాఉంటే అన్నా రాంబాబు చేసిన  సవాలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. నిజంగా పవన్ కళ్యాణ్ కి మళ్లీ ఎన్నికలకు వచ్చే దమ్ముందా అనే డిస్కషన్లు జరుగుతున్నాయి. కేవలం 2019 ఎన్నికల ప్రచారం మాదిరిగా డైలాగుల రాజకీయం తప్ప.. డేరింగ్ అండ్ డాషింగ్ తరహాలో ఎన్నికలకు వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఛాలెంజ్ కి స్పందిస్తారా అన్నది సస్పెన్స్ గా నెలకొంది.  

Related posts

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N