NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి 1998 డీఎస్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలిపారు. తమ 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని అభ్యర్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పలువురు 1998 డీఎస్సీ అభ్యర్ధులు కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్ధులతో పాటు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు.

DSC 1998 candidates meets AP CM YS Jagan
DSC 1998 candidates meets AP CM YS Jagan

 

1998లో డీఎస్సీ రాసి ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూసి ఆశలు వదిలివేసుకున్న తరుణంలో ప్రభుత్వం తాజాగా ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఉద్యోగాలు రావనే నిర్ణయానికి వచ్చేసిన నాటి అభ్యర్ధులు వేరువేరు వృత్తులు, వ్యాపారాలు, ఇతరత్రా వ్యాపకాల్లో స్థిరపడ్డారు. అయితే 1998 డీఎస్సీ క్వాలిఫై అయిన 4567 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వీరికి కొత్త ఊపిరి వచ్చినట్లు అయ్యింది.

1998లో డీఎస్సీ అభ్యర్ధుల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. నాడు ఉద్యోగం రాకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొందరైతే చాలా దీనావస్థలో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 24 ఏళ్ల సమస్యను నేడు సీఎం జగన్ పరిష్కరించడంతో అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju