NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Family commits Suicide: కరోనాతో బంధువులు, సన్నిహితులు మృతి చెందారన్న మనస్థాపంతో…

Family commits Suicide: కరోనా సెకండ్ వేవ్ అనేక కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా మరణించారు. తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాధలు అయినవారు ఉన్నారు. సన్నిహితులు, బంధువులు కరోనాతో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కర్నూలు పట్టణంలో జరిగింది. కర్నూలు నగరంలోని వడ్డేగేరిలో నివాసం ఉండే ఓ కుటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

Family commits Suicide in Kurnool
Family commits Suicide in Kurnool

Read More: Twist In Marriage: పెళ్ళయిన రెండు నెలలకు అసలు విషయం తెలిసి వరుడు షాక్..! మేటర్ ఏమిటంటే..!?

టీవీ మెకానిక్ గా పని చేస్తూ జీవనం సాగించే ప్రతాప్ (42), ఆయన భార్య హేమలత (36), పిల్లలు జయంత్ (17), రిషిత (14) లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం వీరు ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రతాప్ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్లి చూడగా నలుగురు కుటుంబ సభ్యులు విగతజీవులై కనిపించారు. మృతదేహాల వద్ద పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కరోనా కారణంగా తమ బంధువులు, స్నేహితులు చనిపోయారన్న మనస్థాపంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More: Karnam Malleswari: పద్మశ్రీ కరణం మల్లీశ్వరికి కీలక పదవి

విషయం తెలిసి పరిసర ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ప్రతాప్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రతాప్ రక్తసంబంధీకులు, బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటంతో వడ్డేగేరి ప్రాంతంలో విషాదశ్ఛాయలు అలుముకున్నాయి.

 

 

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N