ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బ్రేకింగ్: కడప యురేనియం కర్మాగారంలో అగ్నిప్రమాదం

Share

కడప జిల్లా తుమ్మనపల్లి యురేనియం కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి కర్మాగారం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభివించిందని తెలుస్తోంది.

బ్రేకింగ్: కడప యురేనియం కర్మాగారంలో అగ్నిప్రమాదం
fire accident in cuddapah uranium plant

పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.


Share

Related posts

Nandamuri: నందమూరి మెగా హీరోల మధ్య రికార్డుల వార్..!! 

sekhar

కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి

Siva Prasad

AP Cabinet Meeting: 2022 – 23 వార్షిక బడ్జెట్ కు ఏపి కేబినెట్ ఆమోదం.. బడ్జెట్ లో మహిళా సంక్షేమం, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం.

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar