23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు దుర్మరణం

Share

Breaking: కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైయ్యారు. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని తాడేపల్లిగూడెం నుండి విశాఖ వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Road Accident

 

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మృతులు నారాయణపురం కు చెందిన ప్రసాద్, ఉండ్రాజవరం కు చెందిన మహేష్, నల్లజర్ల కు చెందిన మంగ, వరంగల్లుకు చెందిన హారతి, మణికంఠ లు  గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

 


Share

Related posts

Daily Horoscope ఆగష్టు 27th గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

తెలంగాణలో సంచలనం !సీఎం సన్నిహిత మంత్రిపైనే భూకబ్జా కేసు నమోదు!!

Yandamuri

ఇలా రెచ్చిపోవడమేంటి ..నిత్యా మీనన్ మీద నెగిటివ్ కామెంట్స్ ..?

GRK