NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కొడాలి స్పీడ్ కు బ్రేకులు!! పేకాట క్లబ్ కథ ఏమిటో??

రెండు రోజుల కిందటే… పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు బలమైన సమాధానం చెబుతూ పేకాట క్లబ్బులు… తన నియోజకవర్గంలో ఎక్కడా లేవని, పేకాట క్లబ్ ను మోగిస్తున్న ఘనత తనది సీఎం జగన్ ది అంటూ వ్యాఖ్యలు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దూకుడుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలే గుడివాడ నియోజకవర్గంలో కొనసాగుతున్న పేకాట క్లబ్ మీద పోలీసులతో మంగళవారం దాడి చేయించారు అనేది అధికార పార్టీలో సాగుతున్న చర్చ. ఈ మధ్యకాలంలో కొడాలి నాని వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధాన వ్యక్త గా మారిపోయాడు. ప్రతి విషయం మీద కాంట్రవర్సి చేయడంతో పాటు… రాజకీయ శత్రువుల కు బలమైన వాయిస్తో సమాధానం చెప్పడంలో ఆయన ముందుంటున్నారు.. ఆయన వాడుతున్న భాష పైన పలు అభ్యంతరాలు వస్తున్నాయి. ఏదిఏమైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మంచి బూస్ట్ ఇచ్చేలా కొడాలి నాని వ్యాఖ్యలు సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కొడాలి నాని ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా భావిస్తున్న తరుణంలో కొడాలి దానికి షాక్ ఇచ్చింది ప్రభుత్వం.

ఇప్పుడు ఏమంటారు??

నాని కేజీ వర్గంలో అసలు పేకాట క్లబ్ లు అనేవి లేవని అలాంటి వి తాను ప్రోత్సహించారని దీనికి సీఎం జగన్ సైతం ప్రోత్సహించారని అని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అయితే గుడివాడ నియోజకవర్గం లోని కొన్ని నిర్మానుష్య ప్రదేశాల్లో పేకాట క్లబ్ లను నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో లక్షల్లోనే నాకు దొరకడం తో పాటు క్లబ్ లో నిర్వహించే కొన్ని కాయిన్స్ దొరికాయి. అంటే ఇక్కడ క్లబ్లను ఓ పక్క ప్రణాళికతో, అధికారుల ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఎప్పటినుంచో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
** ఇప్పుడు ఒకేసారి కొడాలి నాని ఇలాకాలో ఇంత భారీ మొత్తంలో పేకాట జరుగుతోందని, ప్రభుత్వమే బయటపెట్టినట్లు అయింది. అంటే నాని వ్యాఖ్యలకు ప్రభుత్వమే కౌంటర్ ఇచ్చినట్లయింది. నా నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బు లేవు అని చెప్పు వస్తున్నా నానికు ప్రభుత్వం కావాలనే చెక్ పెట్టినట్లు అయ్యింది.

జగన్ ఒక్కరే…. ఒక్కరే!

జగన్ తన పార్టీలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్గా అతనొక్కడే ఉండాలని కోరుకుంటారు. మరోకరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతుంటే ఆయన దానిని సహించరు. ఎలాంటి వ్యక్తిగత ఇమేజ్ ఆయన పార్టీలోని వారికి పెరిగితే ఆయన ఊరుకోరు. పార్టీకి అతనొక్కడే సైన్యం కావాలి తానొక్కడే… ట్రెండ్ కావాలి. దీన్ని గుర్తించే సినీతారలు ఎవరు జగన్ పార్టీలో ఎక్కువగా కనిపించరు. టోటల్ పార్టీకు తానొక్కడే సెంటర్ కావాలని జగన్ భావిస్తారు. తనను దాటి లేకుంటే తన వద్దకు వచ్చే ఇలాంటి ఫాలోవర్స్ ను జగన్ ఎంటర్టైన్మెంట్ చేయరు. ఓకవేళ ఎవరైనా అతిగా మాట్లాడి… గ్లామర్ కోసం ఫాలోయింగ్ కోసం ట్రిక్స్ చేస్తే… వారికీ వెంటనే కోత పడుతుంది. ఇప్పుడు కొడాలి నాని విషయంలోనూ ఇదే జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ను సైతం విమర్శించే స్టైల్ పెరగడం తో…. ఆయనకు భారీగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఫాలోయింగ్ పెరిగింది. దీని జగన్ ఎప్పుడు దీన్ని సహించరు. అందుకే కొడాలి నాని ప్రకటనలు వెంటనే ఆయన నియోజకవర్గంలోనే కరాటే క్లబ్బు మీద ఈ ఆకస్మిక దాడులు జరిగాయి.. కేవలం కోడలికి ఇది ట్రైలర్ మాత్రమే మరికాస్త ఆవేశపడితే జగన్ సినిమా చూపించడం కాదు దీనిని కొడాలి నాని గుర్తుంచుకుంటే మంచిది…

author avatar
Comrade CHE

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N