NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Goutham Savang:  ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్..

Goutham Savang: ఏపీపీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్ లో గురువారం గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గౌతమ్ సవాంగ్ ఛాంబర్ లో పూజలు చేసి వద ఆశీర్వాదం తీసుకున్నారు. గౌతమ్ సవాంగ్ ఎక్కువ కాలం డీజీపీగా కొనసాగిన రికార్డు సొంతం చేసుకున్నారు. రెండు సంవత్సరాల 8 నెలల 18 రోజుల పాటు ఆయన ఏపీ డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు.

Gautam Savang takes Charge as APPSC Chairman
Gautam Savang takes Charge as APPSC Chairman

Read More: YS Jagan KCR: కేసిఆర్, జగన్ ఇద్దరూ ముందస్తుకే..!? ఎవరి సీక్రెట్ ప్లాన్స్ వారివే..!

Goutham Savang: 17 నెలల ఐపీఎస్ సర్వీస్ వదులుకుని..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసి ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గౌతమ్ సవాంగ్ కు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదన ఫైల్ ను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కొరకు రాజ్ భవన్ కు పంపడం, ఆ వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే గౌతమ్ సవాంత్ తన 17 నెలల ఐపీఎస్ సర్వీస్ వదులుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ అయిదు సంవత్సరాలు కొనసాగనున్నారు.

Read More: Big Breaking: వివేకా కేసు దర్యాప్తు సీబీఐ అధికారి రామ్ సింగ్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కేసుపై స్టే

author avatar
sharma somaraju Content Editor

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk