NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక.. ఎక్కడెక్కడ అంటే..?

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఏపి, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపి తీరంలోని పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ ఈ ఆవర్తనం విస్తరించి ఉందనీ, నైరుతి దిశగా పయనిస్తోందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇక శుక్రవారం పశ్చిమ మద్య బంగాళాఖాతం మీదుగా ఏపీ తీరం నుండి కొనసాగుతున్న ధ్రోణి నేడు బలహీనపడింది. రానున్న 24 గంటల్లో ఈశాన్య, దాని పరివసరాల్లోని తూర్పు మద్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వీటి ప్రభావంతో ఏపిలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Heavy Rains

 

ఇప్పటికే కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతుండగా, తీరం వెంబటి గంటకు 40 నుండి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకూ ఏపిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపి తీరంలోని పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉండటంతో దాని ప్రభావం ఏపిపైనే అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ, అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

అలయన్స్ ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం .. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల ఆందోళన…చావు కబురు చల్లగా..

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju