NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: క‌రోనా టైంలో కేంద్రం బ్యాడ్ న్యూస్‌… చికిత్స భారం, బాధాక‌రం!

Corona: దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌ల‌కం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్ కు చికిత్స విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వాలు చెప్పేవి ఒక ధ‌ర‌లు.. ఆస్ప‌త్రుల్లో వేసే బిల్లులు మ‌రో ధ‌ర‌లు అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. ఈ స‌మ‌యంలో కేంద్రం నుంచి ఓ బ్యాడ్ న్యూస్ రానుంద‌ని తెలుస్తోంది. కరోనా చికిత్స‌లో ఉప‌యోగించే వ్యాక్సిన్లపై జీఎస్‌టీ తగ్గిస్తారా? అని గ‌త కొద్దికాలంగా ఎదురుచూస్తున్న వారికి మిగిలేది నిరాశేన‌ని అంటున్నారు. మే 28న జ‌ర‌గబోయే జీఎస్‌టీ మండలి సమావేశంలో వ్యాక్సిన్ల‌పై పన్ను అంశమే ప్రధాన అజెండాగా ఉంద‌ని తెలుస్తోంది.

Read More: KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌నే లైట్ తీసుకుంటున్న అధికారులు

క‌రోనా విష‌యంలో బ్యాడ్ న్యూస్ మాత్ర‌మేనా?

ప్ర‌స్తుతం కరోనా టీకాలపై జీఎస్‌టీ వ‌ర్తిస్తోంది. దీంతోపాటుగా చికిత్స‌లో అవ‌స‌ర‌మైన మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌, మెడికల్‌ గ్రేడ్‌ పరికరాలపై జీఎస్‌టీ విధిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాక్సిన్లపై 5శాతం జీఎస్‌టీ, మందులు మ‌రియు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై 12శాతం జీఎస్‌టీ విధిస్తుండ‌టం వివాదాస్ప‌దంగా మారింది. ఈ జీఎస్‌టీ త‌గ్గించాల‌ని పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాలు కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆచీతూచీ స్పందించారు. దేశీయ తయారీదారులు వ్యాక్సిన్ త‌యారీలో వినియోగించిన‌ ముడిపదార్ధాలు, సేవలకు చెల్లించిన పన్నులను తిరిగి రాబట్టుకోలేక వ్యాక్సిన్ల ధ‌ర‌లు పెంచుతార‌ని అన్నారు. అందుకే జీఎస్‌టీ మాఫీ చేస్తే వ్యాక్సిన్‌ ధరలు పెరుగుతాయని విశ్లేషించారు.

Read More: YS Jagan: జ‌గ‌న్ ను అడ్డంగా బుక్ చేస్తున్న కేసీఆర్ ?

మిగిలింద ఇదొక్క‌టే ఆప్ష‌న్‌?

జీఎస్‌టీ నుంచి వ్యాక్సిన్ల‌కు పూర్తిగా మినహాయింపు కల్పించ‌కుండా వ్యాక్సిన్లను జీరో ట్యాక్స్ శ్లాబులో చేర్చే అవ‌కాశం ఉంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 0.1శాతం కనీస పన్ను విధిస్తే వ్యాక్సిన్‌ తయారీదారులు త‌మ‌ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌లను రీఫండ్‌ చేసుకునే వీలు ఉంటుందని వారు అంచ‌నా వేస్తున్నారు. కేంద్రం బ‌హుశా ఇదే నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని అంటున్నారు.

 

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju