NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది? ఏ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌లు స‌ర్వేలు కూడా ముంద‌స్తు ఫ‌లితాల‌ను చెబుతున్నాయి. వీటిలో ఒక్కొక్క స‌ర్వే ఒక్కొక్క‌ర‌కంగా వ‌స్తోంది. కొన్ని వైసీపీకి అనుకూలం గా.. మ‌రికొన్ని టీడీపీకి అనుకూలంగా స‌ర్వేలు చెబుతున్నాయి. అయితే.. ఈ స‌ర్వేల‌ను వ‌డ‌బోస్తే… కొన్ని కామ‌న్ ఫ్యాక్ట‌ర్లు క‌నిపిస్తున్నాయి.

ఇలాంటిదే. గుంటూరు ఎంపీ స్థానం. అన్నిస‌ర్వేల్లోనూ.. ఈ గుంటూరు పార్ల‌మెంటు స్థానాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు. దీనికి కార‌ణం.. ఇక్క‌డ నుంచి టీడీపీ ఎన్నారై నాయ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ పోటీ చేస్తున్నా రు. తెనాలికే చెందిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఎప్పుడూ.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేరు. అయితే.. టీడీపీ ప్ర‌స్తుత ఎంపీ గల్లా జ‌య‌దేవ్ ఆక‌స్మిక రాజ‌కీయ నిష్క్ర‌మ‌ణ‌తో పార్టీకి బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో ఎన్నారై నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌శేఖ‌ర్‌ను ఇక్క‌డ నిల‌బెట్టారు.

తొలి రోజుల్లో చంద్ర‌శేఖ‌ర్‌పై పెద్ద‌గా హోప్స్ లేక‌పోయినా.. రాను రాను ఆయ‌న‌పై ఆశ‌లు చిగురిస్తున్నా యి. ఆయ‌న ప‌రిచ‌యం ద‌గ్గ‌ర నుంచి ప్ర‌జాస‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న వ‌ర‌కు కూడా.. ప్ర‌జ‌ల్లో క‌లిసి పోయారు. గ‌తంలో పొర‌పాటు మాట్లాడినా.. స‌రిదిద్దుకుని బ‌హిరంగంగా విన్న‌పాలు కూడా చేసుకున్నారు. ఇలా.. అన‌తి కాలంలోనే తాను ఇక్క‌డివాడిన‌నే ముద్ర వేసుకున్నారు. ఇది ప్ర‌జ‌ల్లోకి జోరుగా వెళ్లింది. ఫ‌లితంగా రోజులు గ‌డిచే కొద్దీ చంద్ర‌శేఖ‌ర్‌కు గ్రాఫ్ పెరుగుతోంద‌ని అంటున్నాయి స‌ర్వే సంస్థ‌లు.

తాజాగా విడుద‌లైన ఆత్మ సాక్షి సంస్థ స‌ర్వేలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్ర‌క‌టించిన వివ‌రాల్లో గుంటూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇక్క‌డ పెద్ద‌గా పోటీ లేద‌న్న ఈ స‌ర్వే సంస్థ‌.. చంద్ర‌శేఖ‌ర్ గెలుపు ఖాయ‌మ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనికి రెండు రీజ‌న్లు పేర్కొంది. ఒక‌టి.. గ‌త ఎంపీ. గ‌ల్లా జ‌య‌దేవ్ పై ఉన్న సానుకూల ధోర‌ణి, దీనికి అనుగుణంగా.. చంద్ర‌శేఖ‌ర్ కూడా డెవ‌ల‌ప్‌మెంటుకు ప్రాధాన్యం ఇస్తార‌న్న న‌మ్మ‌కం. రెండు.. వైసీపీలో నెల‌కొన్న రాజ‌కీయ అస్థిర‌త (ఇక్క‌డి వ‌ర‌కు) వంటివి క‌లిసి వ‌స్తాయ‌ని ఆత్మ సాక్షి వెల్లడించ‌డం విశేషం.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?