NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS Officers Transfers: ఏపిలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

Share

IPS Officers Transfers: ఏపిలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. నిన్న 54 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం నేడు భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. 39 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు.

IPS Officers Transfers andhra pradesh

బదిలీలు ఇలా

జీవీజీ అశోక్ కుమార్ – డీఐడీ ఏలూరు రేంజ్
జి పాల్ రాజు – ఐడీ, గుంటూరు రేంజ్
ఆర్ఎన్ అమ్మిరెడ్డి – డీఐజీ, అనంతపురం రేంజ్
ఎం రవి ప్రకాశ్ – డీఐజీ,సెబ్
బీ రాజకుమారి, ఏపీఎస్బీ, డీఐజీ
సర్వశ్రేష్ఠ త్రిపాఠి – అడ్మిన్ డీఐజీ, డీజీపీ ఆఫీస్
కోయ ప్రవీణ్ – డీఐజీ, గ్రేహౌండ్స్
శంకర బద్ర బాగ్చి – అడిషనల్ డీజీ, లా అండ్ ఆర్డర్
రవి శంకర్ అయ్యనార్ – విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్
అతుల్ సింగ్ – పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్, ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గా అదనపు బాధ్యతలు
మనీష్ కుమార్ సిన్హా – జీఏడీ కి రిపోర్టు చేయాలని ఆదేశాలు
సీహెచ్ శ్రీకాంత్ – సీఐడీ, ఐజీ
పి వెంకట్రామిరెడ్డి – పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ
త్రివిక్రమ్ వర్మ – విశాఖ సిటీ కమిషనర్
విక్రాంత్ పాటిల్ – పార్వతీపురం మన్యం ఎస్పీ
వాసన్ విద్యా సాగర్ నాయుడు – లా అండ్ ఆర్డర్ డీసీపీ, విశాఖ సిటీ
గరుడ్ సుమిత్ సునీల్ – ఎస్పీ, ఎస్ఐబీ
తుహిన్ సిన్హా – ఎస్పీ, ఎస్ఐబీ
ఎస్ సతీష్ కుమార్ – కాకినాడ జిల్లా ఎస్పీ
ఎం రవీంద్రనాధ్ బాబు – జీఏడీకి రిపోర్టు చేయాలి
కేవి మురళీకష్ణ – అనకాపల్లి ఎస్పీ
గౌతమి శాలి – ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్
సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి – తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ
పి శ్రీధర్ – కోనసీమ జిల్లా ఎస్పీ
డి మేరి ప్రశాంతి – ఏలూరు జిల్లా ఎస్పీ
రాహుల్ దేవ్ శర్మ – ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్
తిరుమలేశ్వర్ రెడ్డి – నెల్లూరు జిల్లా ఎస్పీ
సీహెచ్ విజయరావు – ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్
ఆర్ గంగాధర్ రావు – అన్నమయ్య జిల్లా ఎస్పీ
వి హర్షవర్థన్ రాజు – సీఐడీ ఎస్పీ
కే శ్రీనివాసరావు – అనంతపురం ఎస్పీ
ఫకీరప్ప – సీఐడీ ఎస్పీ
ఎస్వీ మాధవరెడ్డి – సత్యసాయి జిల్లా ఎస్పీ
రాహుల్ దేవ్ సింగ్ – విజయవాడ రైల్వే ఎస్పీ
జి కృష్ణకాంత్ – కర్నూలు ఎస్పీ
సిద్దార్ధ్ కౌశల్ – అక్టోపస్ ఎస్పీ
అజిత వేజండ్ల – విజయవాడ డీసీపీ (జగ్గయ్యపేట)
పి జగదీష్ – ఏపీఎస్పీ 14వ బెటాలియన్ కమాండెంట్
బిందు మాధవ్ గరికపాటి – గ్రే హౌండ్స్ ఎస్పీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు మంత్రి కేటిఆర్ కీలక వినతి


Share

Related posts

Sai Dharamtej: సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై రియాక్ట్ అయిన వైసీపీ నాయకులు..!!

sekhar

RS Praveen Kumar: బీఎస్‌పీలోకి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌… సాక్షాత్తు మాయ‌వ‌తి ఏం చెప్పారంటే…

sridhar

షార్ట్ ర‌న్ వివాదం.. అంపైర్‌పై రిఫ‌రీకి కింగ్స్ పంజాబ్ టీం ఫిర్యాదు..

Srikanth A