NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS Transfers: కోనసీమ ఎస్పీపై బదిలీ వేటు.. ? ఏపిలో అయిదుగురు ఐపీఎస్‌ల బదిలీలు

IPS Transfers: ఏపిలో పలువురు ఎస్పీలు బదిలీ అయ్యారు. కోనసీమ జిల్లా ఎస్పీ గా పని చేస్తున్న సుబ్బారెడ్డిని మంగళగిరి ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేసిన ప్రభుత్వం,,అక్కడ కమాండెంట్ గా ఉన్న విశాల్ గున్నీని విజయవాడ డీసీపీగా బదిలీ చేసింది.  కర్నూలు ఎస్పీగా పని చేస్తున్న సుధీర్ కుమార్ రెడ్డి కోనసీమ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.

IPS Transfers in ap
IPS Transfers in ap

 

కృష్ణాజిల్లా ఎస్పీగా పని చేస్తున్న సిద్ధార్ధ కౌశల్ ను కర్నూలు ఎస్పీగా బదిలీ చేశారు. విజయవాడ డీసీపీగా ఉన్న జాషావా కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన విధ్వంసకర పరిణామాల నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి పై బదిలీ వేటు పడినట్లు భావిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju