NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుడివాడలో స్పెషల్ గా కొడాలి నానిని తిట్టడం వెనకాల పవన్ స్ట్రాటజీ ఇదే..??

Kodali Nani: Party Troubled With Comments

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. నివర్ తుఫాను కారణంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో DRO వెంకటేశ్వర్లు కు పవన్ కళ్యాణ్ పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా కానీ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాగా రైతులకు న్యాయం చేయాలంటే రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు ని ఉద్దేశించి కాకుండా కేవలం నానిని టార్గెట్ చేయటం వెనకాల పవన్ కళ్యాణ్ పెద్ద స్కెచే వేశారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Watch Breaking News Pawan Kalyan satire on Kodali Nani, Perni Nani | ZEE5 Latest Newsమేటర్ లోకి వెళితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంది. జిల్లాల వారీగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరోపక్క దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం పట్ల  భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జగన్ మహిళలను ఆర్థికంగా పైకి తీసుకు వచ్చే రీతిలో వ్యవహరిస్తున్న క్రమంలో చాలామంది దేశంలో ఉన్న ప్రముఖ మహిళలు జగన్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ సర్కార్ చేపట్టిన ఈ కార్యక్రమం ఊహించని దానికంటే హైలెట్ అయ్యింది.

 

ఇలాంటి తరుణంలో ప్రజల దృష్టి మలచడానికి పవన్ కళ్యాణ్.. గుడివాడ నియోజకవర్గంలో పర్యటించి కావాలనే కొడాలి నాని ని తిట్టి, అతని రెచ్చగొట్టి.. ఏపీలో రాజకీయ ముఖచిత్రం కొడాలి నాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న తరహాలో క్రియేట్ చేయడానికి పవన్ వ్యవహరించినట్లు ఏపీ రాజకీయ నేతలు చెప్పుకుంటున్నారు. కొడాలి నాని ని రెచ్చగొడితే అతడు విమర్శిస్తే…. ఓ వర్గం మీడియా కొన్ని పార్టీలకు కొమ్ముకాసే మీడియా సంస్థలు.. కొడాలి నాని విమర్శించే డైలాగులు పదే పదే చూపుతూ..,ప్రజల దృష్టి మరల్చడానికి రెడీ గా ఉన్నాయ్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు కొడాలి నాని స్పందించకపోవడం చాలా గ్రేట్ అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జిల్లాల వారీగా జగన్ పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం.. ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నట్లు ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.   

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!