NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Jobs: ఏపిలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ నియామకాలకు గ్రీన్ సిగ్నెల్

Jobs:  ఏపిలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నియామకం చాలా కాలంగా జరగకపోవడంతో పోలీస్ శాఖలో చేరాలనుకునే యువతీ యువకులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పోలీస్ ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Jobs AP Govt Good News for Unemployed youth

 

ఏపిలో రాజకీయ పొత్తుల కలకలం ..జనసేన విషయంలో బీజేపీ స్టాండ్ అదే(నట)..!

రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాల నియామకాలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సీఎం జగన్ పోలీస్ ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి.

పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాషపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం

GO.MS.NO.153

author avatar
sharma somaraju Content Editor

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N