NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం… తెలంగాణ వాళ్ల‌కు గుడ్ న్యూస్‌

KCR: తెలంగాణ లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు క‌రోనా స‌మ‌యంలో పెద్ద రిలీఫ్ అని అంటున్నారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను తెలంగాణలో రేప‌టి నుంచి ప్రారంభించాల్సిందిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా త్వ‌ర‌లోనే 18 ఏళ్లు పైబ‌డ్డ వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కోసం ఆదేశాలు వెలువ‌రించారు.

Read More: YS Jagan: జ‌గ‌న్ ను అడ్డంగా బుక్ చేస్తున్న కేసీఆర్ ?

ఆ స‌మ‌స్య‌తోనే…

18 ఏళ్లు పైబ‌డిన‌వారికి మే 1వ తేదీ నుంచి కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్‌కు అనుమ‌తి ఇచ్చింది. అయితే, వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా తెలంగాణ‌ లో ఈ ప్ర‌క్రియ‌ నామ‌మాత్రంగా సాగింది. అయితే, 18 ఏళ్లు పైబ‌డ్డ వారికి వ్యాక్సిన్ పంపిణీ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అన్ని ప్రైవేటు ఆస్ప‌త్రులు 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అనుమ‌తిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు విడుద‌ల చేసింది. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ సంస్థలు, ఆయా కంపెనీలు, గేటెడ్ క‌మ్యూనిటీల ప్ర‌తిపాద‌న‌ మేరకు ప్రైవేటు ఆస్ప‌త్రులు వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌లు నిర్వ‌హించ‌వ‌చ్చు. 18 ఏళ్లు పైబ‌డ్డ‌వారు వ్యాక్సిన్ కోసం కొవిన్‌ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని, వ్యాక్సినేషన్‌కు ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌తో అనుసంధానం కావాలని హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాసరావు ప్ర‌క‌టించారు.

 

Read More: Harish Rao: హ‌రీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయిన‌ట్లేనా?
రెండో డోసు…

తెలంగాణలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం రేప‌టి నుంచి జ‌రిగేందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించాలని మంత్రి హరీష్ రావును వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు వ్యాక్సినేష‌న్‌ పూర్తిచేసుకుని రెండో డోసు వేసుకునేందుకు కోసం అర్హత కలిగిన వారు దగ్గరర్లోని ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

author avatar
sridhar

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju