NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: క‌రోనాకు చెక్ … తేడా రాకుండా చూస్కుంటున్న కేసీఆర్ స‌ర్కారు

KCR: క‌రోనా విస్తృతికి చెక్ పెట్టేలా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. కరోనా బారిన ప‌డిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మ‌హ‌మ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో కోవిడ్ ఓపి సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించ‌డం, వాటిలో పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం ఒక‌టి.

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?
Cabinet Viral News TS News Cabinet Details In and Out

సీఎం కేసీఆర్ ఆదేశాలు.. సీఎస్ దూకుడు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైద‌రాబాద్ బొగ్గులకుంట అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శనలో కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణలను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఓపి నిర్వహణకు చేసిన ఏర్పాట్ల విషయమై తెలుసుకున్నారు. రెగ్యులర్ సర్వీసులను హెల్త్ సెంటర్ లో అందిస్తూ కోవిడ్ ఓపి సర్వీసులను సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్నామని డాక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. రద్ధీ నివారణకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారికి రిపోర్టు కోసం ఆగకుండా వెంటనే మందుల కిట్ ను అందించి చికిత్సను ప్రారంభించాలన్నారు.

సీఎస్ కీల‌క ఆదేశాలు

మందులు వాడాకా జ్వరం నాలుగు, ఐదు రోజుల పాటు ఉంటే స్టిరాయిడ్ వాడాలని దీనివలన ఆసుపత్రులలో చేరికను నివారించడం జరుగుతుందన్నారు. స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రులలో ఓపి చికిత్సకు హాజరై, ఉచితంగా అందజేసే మందులను వాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. జ్వర లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులు, సలహాలు, సూచనలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా పరిశీలించారు.

author avatar
sridhar

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju