NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Kodali Nani: గుంటూరు ఘటనపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనవరి ఫస్ట్ గుంటూరు వికాస్ నగర్ లో కార్యక్రమం తలపెట్టడం తెలిసిందే. పేదలకు జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించడానికి పెట్టిన ఈ కార్యక్రమం ముగ్గురిని బలి తీసుకుంది. అంతకుముందే నెల్లూరు జిల్లా కందుకూరు లో జరిగిన రోడ్ షోలో 8 మంది మరణించడం జరిగింది. ఈ రెండు ఘటనాలతో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గుంటూరు ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Kodali Nani's serious comments on the Guntur incident
Chandrababu

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గుంటూరులో విషాదం నెలకొందని విమర్శించారు. ఇరుకు సందులు డ్రోన్ కెమెరాలతో షూటింగ్ .. జరుపుకోవడానికి కందుకూరులో 8 మందిని బలి కొన్నారు. ఆ ఘటనపై చంద్రబాబు లోకేష్ రామోజీరావు ఏబీఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడులను బాధ్యులను చేయాలి. ఇప్పుడు పేదలకు కానుకలుస్తామని పది రోజుల నుంచి ప్రచారం చేసి ఓదరగొట్టి ఒక్కో మహిళలకు మూడు చీరలు ఇస్తామని 30 వేల మందికి టోకెన్లు పంచారు. ఆ తర్వాత చంద్రబాబు స్పీచ్ కోసం రెండున్నర గంటలను జనాలను నిలబేట్టారు. నలుగురికి చీరలు మంచి హడావిడి చేసి మిగతా వారిని పట్టించుకోకుండా సభ నిర్వాహకులు వ్యవహరించారు. దీంతో తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు.

Kodali Nani's serious comments on the Guntur incident
Chandrababu Guntur Incident

ఈ ముగ్గురు ప్రాణాలకు బాధ్యులు ఎవరు..?, వీల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తానన్న 429 చంద్రబాబు.. మహిళలకు ఏం సమాధానం చెబుతారు. చంద్రబాబుకి సిగ్గు శరం లేదు. అధికారంలోకి రావడానికి ఎంత మంది చనిపోయిన చంద్రబాబు పట్టించుకోడు. శనికి మరో రూపమే చంద్రబాబు. ఆయన కాలు ఎక్కడపడితే అక్కడ నాశనమే. గుంటూరు ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు న్యాయ విచారణ చేపట్టాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?