konaseema district: కోనసీమలో తల్లీ కూతుళ్ల సజీవ దహనం

Share

konaseema district: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్లవరం మండలం కొమ్మరగిరిపట్నం అకులవారి వీధిలో అగ్నిప్రమాదం  (Fire Accident) జరిగింది. శనివారం వేకువ జామున తాటాకుల ఇల్లు ధగ్ధమైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. తాటాకుల ఇంట్లో నివసిస్తున్న తల్లి సాధనాల మంగాదెవి (40) ఆమె కుమార్తె జ్యోతి (23) మంటల్లో (Burnt Alive) కాలిపోయారు. జ్యోతికి అయిదు నెలల క్రితమే ప్రేమ వివాహం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆమె ఇప్పుడు అయిదు నెలల గర్బిణి, ఆమెను భర్త సురేష్ నిన్న రాత్రి పుట్టింటి వద్ద దింపి వెళ్లాడని చెబుతున్నారు.

konaseema district Fire accident mother and daughter burnt alive

 

అయితే ఈ అగ్నిప్రమాద ఘటనపై గ్రామస్తులు, మృతుల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక కుట్ర ప్రకారం ఇది జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది అగ్ని ప్రమాదమా, లేక ఎవరైనా ఈ ఘాతకం చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా అనేది పోలీసు దర్యాప్తులో తేలనుంది. పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

25 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

28 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago