NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు హెల్త్

L.Ramana: బిగ్ బ్రేకింగ్ః టీఆర్ఎస్‌లోకి ఎల్.ర‌మ‌ణ‌…

L.Ramana: తెలంగాణ‌లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు క‌నుమ‌రుగు అయిపోయిన తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఒక‌రో ఇద్ద‌రో నేత‌లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. క్యాడ‌ర్ లేని తెలుగుదేశం పార్టీకి లీడ‌ర్ వ‌లే నిలిచి తెలంగాణ‌లో ఉనికిని కాపాడిన తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ ఆ పార్టీకి రాజీనామా చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ మేర‌కు ఆయ‌న అధికార టీఆర్ఎస్ పార్టీతో డీల్ కుదుర్చుకున్నార‌ని తెలుస్తోంది.

తెలంగాణ టీడీపీ.. అత‌డే ఒక సైన్యం….

క్యాడ‌ర్ లేని టీడీపీ ని అతే ఒక‌సైన్యం వ‌లే ఎల్‌.ర‌మ‌ణ న‌డిపించారు. అడ‌పాద‌డ‌పా కార్య‌క్ర‌మాల‌తో ఆ పార్టీ అనుకూల మీడియాలో నిలిపారు. అయితే, తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్ క‌రువ‌వ‌డం, ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్వ‌యంగా తాను పోటీ చేసిన దారుణ ఓట‌మి మూట‌గ‌ట్టుకున్న నేప‌థ్యంలో ఎల్ . ర‌మ‌ణ త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ గురించి ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో పార్టీలో మ‌ళ్లీ చేరిక‌ల ఊపు తేవాల‌ని భావిస్తున్న టీఆర్ఎస్ ఆయ‌న‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఎల్ ర‌మ‌ణ‌కు ఏ ప‌దవి ఇస్తున్నారంటే…

రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీ లో భ‌విష్య‌త్తు లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైన నేప‌థ్యంలో ర‌మ‌ణ‌పై టీఆర్ఎస్ దృష్టి సారించింది. ఈ మేర‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును రంగంలోకి దింపింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న దోస్తాన‌తో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ చ‌ర్చ‌ల్లో జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ఎర్ర‌బెల్లి పార్టీలో చేరిన త‌ర్వాత ఆయ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మేర‌కు ర‌మ‌ణ చేరిక ఉంటుంద‌ని స‌మాచారం.

author avatar
sridhar

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!