NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ కు వ్య‌తిరేక గాలి … కేసీఆర్ స‌ర్వేలో సంచ‌ల‌న నిజం ?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రంగా ఓ సంచ‌ల‌న వార్త ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు వైర‌ల్ చేస్తున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తికి ఊహించ‌ని రీతిలో ప‌రిణామాలు మారుతున్నాయ‌ని అంటున్నారు.

త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ గెలిచే చాన్స్ లేదని ఆ పార్టీ సొంత సర్వేలో తేలిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఓ స‌ర్వేను చెలామ‌ణిలో పెట్టారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్​పై ఫోకస్ పెట్టిందని అదే స‌మ‌యంలో కాంగ్రెస్ సైతం అక్క‌డ బ‌లంగా ఉంద‌ని స‌ర్వేలో తేలిన‌ట్లు చెప్పుకొస్తున్నారు.

సాగ‌ర్ స‌ర్వే ఏమంటోంది ?

నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య క‌న్నుమూయ‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగ‌తి తెలిసిందే. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్​ వచ్చే చాన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలో సాగర్​లో రాజకీయ పరిస్థితిపై టీఆర్ఎస్ ఓ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై ఆరా తీసినట్లు సమాచారం. తమ పార్టీ గెలుపు కష్టమనే విషయం సర్వేలో తేలినట్లు టీఆర్​ఎస్​ లీడర్లు చర్చించుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు, ఆయనే ఫస్ట్​ ప్లేస్​లో ఉన్నట్లు కొందరు ప్రచారం స్టార్ట్​ చేశారు.

టీఆర్ఎస్ పార్టీ నేత‌ల సంగ‌తి ఏంటి?

టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఎంసీ కోటిరెడ్డికి సర్వేలో రెండో స్థానం దక్కినట్లు.. జానారెడ్డి, కోటిరెడ్డి మధ్య దాదాపు 15 నుంచి 20 శాతం ఓట్ల తేడా ఉన్నట్టు వారు చెబుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో తేరా చిన్నప రెడ్డి, నోముల భగత్ (నోముల నర్సింహయ్య కొడుకు), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. ఇంత‌కీ ఈ స‌ర్వే విశ్వ‌స‌నీయత ఏంటి ? గెలుపు ఓట‌ములు ఎలా ఉండ‌నున్నాయి అనేది తేలాలంటే మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

author avatar
sridhar

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N