NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Lock down : తెలంగాణ‌లో లాక్ డౌన్ కొన‌సాగింపు?

Lock down : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడ‌గింపుపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డ‌నుందా? ప‌్ర‌స్తుతం ఉన్న ఆదేశాల ప్ర‌కారం మే 31వ తేదీ వరకు అమల్లో ఉన్న లాక్ డౌన్ మ‌రికొద్ది రోజుల పాటు కొన‌సాగించే అవ‌కాశం ఉందా? అంటే అవున‌నే అంచ‌నాలు వేస్తున్నాయి వివిధ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా కేవలం 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇస్తూ ప‌ది గంట‌ల అనంతరం లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అయితే, ఇందులో స‌వ‌ర‌ణ‌లు చేస్తూ లాక్ డౌన్ పొడ‌గించ‌వ‌చ్చున‌ని చెప్తున్నారు.

Read More: KCR: తెలంగాణ‌లో కేసీఆర్ దిమ్మ‌తిరిగి పోయే కుంభ‌కోణం బట్ట‌బ‌య‌లు?

లాక్ డౌన్ ఫ‌లితాలు భేష్‌

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతినిస్తూ మిగ‌తా స‌మ‌యాల్లో లాక్ డౌన్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల వైరస్ వ్యాప్తి త‌గ్గింద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా తాజాగా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. లాక్ డౌన్ అమలు, ఇతర పరిస్థితులపై సమీక్ష సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంద‌న్న భావ‌న వ్య‌క్తం చేశారు. అయితే, వివిధ కారణాల వ‌ల్ల లాక్ డౌన్‌ పొడ‌గిపు వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం.

Read More: Harish Rao: హ‌రీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయిన‌ట్లేనా?

పొడ‌గింపే మార్గ‌మా?

క‌రోనా కేసులు మ‌రింత తగ్గాలంటే లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలనే అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని స‌మాచారం. లాక్ డౌన్ లో అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని స‌డ‌లింపులు ఇచ్చి అయినా మరో వారం రోజులు పొడిగిస్తే..కరోనా వ్యాప్తిని భారీగా త‌గ్గించ‌వచ్చని తెలంగాణ స‌ర్కారు భావిస్తోందని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒక‌ట్రెండు రోజుల్లో నిర్ణ‌యం వెలువ‌డ‌నుంద‌ని స‌మ‌చారం.

author avatar
sridhar

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk