NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను వివిధ రాజకీయ పక్షాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాయి. జ్యోతి రావు పూలే విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఆయన సేవలను కొనియాడారు. తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాళులర్పించారు.

mahatma jyotirao pules birth anniversary cm jagan paid tributes

 

పూలే ఆశయాలను తమ ప్రభుత్వం నెరవేరుస్తొందని సీఎం జగన్ ఈ సందర్భంగా అన్నారు. సామాజిక న్యాయం జరపడమే పూలే లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఎం జగన్ అన్నారు. “అధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు. చదువులతో నే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు, ఆయన మార్గంలోనే మా పయనం, జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా నివాళులు” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

అవి రాజకీయ దుమారం రేపే గాలి వార్తలే .. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూపై మంత్రి అమరనాథ్ స్పందన ఇది

author avatar
sharma somaraju Content Editor

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N