NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Mekapati Goutham Reddy Funeral: గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు..! ఎక్కడంటే..?

Mekapati Goutham Reddy: Same Deaths by Minister Goutham And Puneeth Raj Kumar

Mekapati Goutham Reddy Funeral: ఏపి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అమెరికా నుండి చదువుకుంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు రావాల్సి ఉండటంతో బుధవారం అంత్యక్రియలను వారి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని ముందుగా తలపెట్టారు. అయితే కుటుంబ సభ్యులు అంత్యక్రియల స్థలాన్ని మార్పు చేశారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Read More: YS Jagan: మేకపాటి కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం జగన్, భారతి దంపతులు

Mekapati Goutham Reddy Funeral: ఉదయగిరిలో

గౌతమ్ రెడ్డి భౌతికాయాన్ని మంగళవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్ లో నెల్లూరుకు తరలించనున్నారు. జిల్లా ప్రజల సందర్శనార్ధం నెల్లూరులోని మేకపాటి గెస్ట్ హౌస్ లో గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని ఉంచుతారు. బుధవారం అక్కడ నుండి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల వద్దకు తీసుకువెళతారు. అక్కడే గౌతమ్ రెడ్డి పార్ధివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో సీఎం వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొననున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N