NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈట‌ల తెగింపు … కేసీఆర్ షాక్ తినాల్సిందే

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మ‌ధ్య పొరాపొచ్చాలు వ‌చ్చాయ‌ని గ‌త ఏడాది ఓ రేంజ్‌లో వైర‌ల్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం అంతా స‌ద్దుమ‌ణిగిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అదికూడా కీల‌క‌మైన క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో.

క‌రోనా క‌ల‌క‌లం స‌మ‌యంలోనే….

ఈ నెల 16న దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేస్తమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో సైతం అదే రోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తొలి రోజు రాష్ర్ట వ్యాప్తంగా 45 ప్రైవేట్‌, 94 ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. వీటిలో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండనున్నాయి. అయితే, ఈ స‌మ‌యంలోనే మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

నేనే అలా చేస్తానంటున్న ఈట‌ల‌

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా ప్రారంభం కానున్న త‌రుణంలో కరోనా తొలి వ్యాక్సిన్ ను తానే వేసుకుంటానని మంత్రి ఈటల రాజేందర్ ప్ర‌క‌టించారు. కరోనా నోడల్ సెంటర్‌‌‌‌గా ఉన్న గాంధీ హాస్పిటల్‌‌ లేదా హైదరాబాద్‌‌లోని మరేదైనా సెంటర్‌‌‌‌లో ఆయన వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉందని స‌మాచారం . ఇదిలాఉండ‌గా, తాజాగా ఓ సంస్థ‌కు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ విక‌టించింద‌ని ఓ వ్య‌క్తి మ‌ర‌ణించార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

తెలంగాణ‌లో వ్యాక్సిన్ పంపిణీ ఇలా….
తెలంగాణ‌లో మొదటి రోజు ఒక్కో జిల్లాలో 2 లేదా 3 సెంటర్లలో మాత్రమే వ్యాక్సినేషన్ జరగనుంది. ఒక్కో సెంటర్‌‌లో వంద మంది చొప్పున 13,900 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 18 నుంచి సుమారు 1,200 సెంటర్లలో వ్యాక్సినేషన్ కొనసాగిస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్) శ్రీనివాసరావు వివరించారు. ఇప్పటివరకు 2.9 లక్షల మంది హెల్త్ కేర్‌‌‌‌ వర్కర్ల వివరాలను కోవిన్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో రిజిస్టర్ చేశారు. వీరిలో సుమారు 1.35 లక్షల మంది ప్రభుత్వ దవాఖాన్ల డాక్టర్లు, సిబ్బంది.. 1.55 లక్షల మంది ప్రైవేట్ డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు. వ్యాక్సినేషన్ తేదీ నాటికి ఈ సంఖ్య 3 లక్షల వరకు పెరగొచ్చని శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల్లోనే వీళ్లందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత 28వ రోజు నుంచి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్‌‌ లైన్ వర్కర్లైన పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju