NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

APPSC JOBS: 1200కుపైగా పోస్టులు భర్తీకి సన్నద్దమవుతున్న ఏపిపీఎస్‌సీ..గ్రూపు -1, గ్రూపు -2 తో పాటు మరి కొన్ని పోస్టులు కూడా..

APPSC JOBS:  ఏపి ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్ అందిస్తోంది. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వం ఉద్యోగం సాధించడం అనేది ఓ కల. ఆ కల సాకారం చేసుకునేందుకు కష్టపడి చదువుతూనే ఉంటారు. కొందరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసమే ప్రత్యేకంగా శిక్షణలు పొందుతుండగా, మరి కొందరు వేరు వేరు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ నోటిఫికేషన్ ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ జాబ్ కాలెండర్ విడుదల చేయడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. అయితే లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఖాళీలు ఉండగా కేవలం వేల సంఖ్యలో పోస్టులకే జాబ్ కాలెండర్ విడుదల చేయడం పట్ల కొంత నిరుత్సాహాత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఏపిపిఎస్సీ ద్వారా పోస్టులకు భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తుండటంతో వారు సిద్ధమవుతున్నారు.

more than 1200 posts will be filled from APPSC in august
more than 1200 posts will be filled from APPSC in august

ఏపీపీఎస్సీ నుండి 1200 పోస్టులకు పైగా భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో దీనికి సంబంధించి సమగ్రంగా ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి. గ్రూపు -1, గ్రూపు -2 సహా 1200 పోస్టుల భర్తీకి ఆగస్టులో నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్ సలాంబాబు మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం ఎపిపిఎస్సీ వద్ద 1,180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కాకుండా గ్రూపు 1, గ్రూపు 2 కేటగిరిల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 2018లో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల కేటగిరిల్లో అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 364 పోస్టులు భర్తీ కాలేదు. ఈ పోస్టుల తో కలుపుకుని ఇతర ఖాళీలకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని  ఆయన తెలియజేశారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju