ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CEO: ఏపి ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ ముఖేష్ కుమార్ మీనా

Share

AP CEO: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి (సీఇఓ) సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా నియమితులైయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపి క్యాడర్ కు చెందిన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనా..రాష్ట్ర విభజన సమయంలో ఏపి కేడర్ కు బదిలీ అయ్యారు.

Mukesh kumar meena appointed as AP election CEO
Mukesh kumar meena appointed as AP election CEO

ప్రస్తుతం ఏ పి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు రాజ్ భవన్ కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఏ పి ఎన్నికల ప్రధాన అధికారిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనాను నియమించింది. ముఖేష్ కుమార్ మీనా తక్షణం బాధ్యతలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది.


Share

Related posts

Goodachari : గూఢచారి వచ్చి మూడేళ్ళయిన సందర్భంగా సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్

GRK

బాలీవుడ్ హీరోతో కంపేర్ చేస్తున్న ఈ యంగ్ హీరో కి ఈసారైనా హిట్ దక్కుతుందా..?

GRK

Rajamouli : రాజమౌళి అడిగితే ప్రభాస్ – అనుష్క కాదంటారా..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar