NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Municipal Elections : మాజీ ఎంపి మోదుగుల కారుపై టీడీపీ వర్గీయుల దాడి

Municipal Elections : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ, వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేసుకున్నారు. గుంటూరు 42వ డివిజన్ లో పోలింగ్ బూత్ వద్దకు వైసీపీ నేత, మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరో కారు అద్దాలను పగులగొట్టారు. దొంగ ఓట్లపై ఇరుపార్టీలకు చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

Municipal Elections tdp leaders attack ex mp modugula car
Municipal Elections tdp leaders attack ex mp modugula car

విద్యానగర్ లోని లిటిల్ ప్లవర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలే దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ అభ్యర్థి కొమ్మినేని కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును నిరసనగా టీడీపీ ఎంపి గల్లా జయదేవ్, పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు శ్రావణ్ ఆందోళన చేశారు. కాగా దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని, మోదుగుల కారు ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Municipal Elections tdp leaders attack ex mp modugula car
Municipal Elections tdp leaders attack ex mp modugula car

రూరల్ ఎస్పీ అమ్మిరెడ్డి  ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కార్ల ద్వంసానికి సంబంధించి వీడియో సాక్షాలు ఉన్నాయనీ, వారిపై కేసులు నమోదు చేసి దోషులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దొంగ ఓట్లపై పీఒ పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయన తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju