NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: జగన్ రెడ్డి చేతగాని ప్రభుత్వం అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు వైసీపీ వాళ్లు బాబును  ఓడించాలంటూ క్యాంపైన్ చేశారు ఇప్పుడు రాష్ట్రమే ఓడిపోయింది అని లోకేష్ వ్యాఖ్యానించారు. అన్ని పరిశ్రమలు తరలివెళ్లిపోయాయన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ తరలివెళ్లే వాళ్లం. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన భవిష్యత్తు ఎమవుతుందోనని, మన ఉద్యోగ అవకాశాలు ఏమవుతాయోనని అందరూ బాధపడ్డాం, ఆవేదన చెందమన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందన్నారు.

Nara Lokesh slam jagan govt
Nara Lokesh slam jagan govt

Read More: Nizamabad: నిజమాబాద్ జిల్లాలో రాజకీయ కుటుంబ కథా చిత్రం..! జిల్లాలో ఇదే హాట్ టాపిక్..!!

ప్రభుత్వం తాజాగా ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని జాదూ క్యాలెండర్ లో పేర్కొనడం చూసి తననే వింతగా అనిపిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి అయినప్పుడు 4 లక్షల 77 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారనీ, తరువాత 15 రోజుల వ్యవధిలో లక్షా 30వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలను, గ్రామ సచివాలయాల్లో అమ్ముకున్న ఉద్యోగాలను, దశాబ్దాలుగా ఆర్ టీ సీలో పని చేస్తున్న కార్మికులను,  దాదాపు 95వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలను వీటిలో కలిపేసి లెక్కలు చెప్పారని విమర్శించారు. ఇవన్నీ తీసివేస్తే ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 15 వేలు మాత్రమేనని లోకేష్ స్పష్టం చేశారు.

ఓ సినిమాలో ఒకరు రూపాయి ఇచ్చి పండుగ చేసుకో అని బ్రహ్మనందం అన్నట్లుగా, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 2లక్షల 30వేల ఉద్యోగాలు ఇవ్వాల్సిన వ్యక్తి 15వేల ఉద్యోగాలు ఇచ్చి పండుగ చేసుకోండని అన్నారన్నారు. ఈ ప్రభుత్వం చేతగాని తనం వల్ల 7లక్షల మంది యువతీ యువకులు నిరుద్యోగులు అయ్యారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు ఏపీపీఏస్‌సీ ఒక రాజకీయ వేదకగా మారిందని విమర్శించారు. దక్షిణ భారత దేశంలో అత్యధిక నిరుద్యోగులు ఉన్న ప్రదేశంగా ఏపి ఘనత సాధించిందని లోకేష్ విమర్శించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju